ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి!

0
189

అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో  చేయబోతున్న విషయం తెలిసిందే . త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానుంది.

అయితే ఇప్పటికీ ఈ చిత్రంలో హీరోయిన్ ను ఫైనల్ చేయలేదు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒకవైపు దర్శకుడు త్రివిక్రమ్ రష్మీక  ను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నాడట. ఇంకోవైపు  అల్లు అర్జున్ మాత్రం కియారా అద్వాని అయితే బావుంటుందని అంటున్నాడట !

మరి చివరికి ఎవరిని ఫైనల్ చేస్తారో వేచి చూడాలి!