అమితాబ్ తో షూటింగ్ ముగించిన సైరా టీం !

0
164

సైరా నరసింహా రెడ్డి చిత్రంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ కొరకు ముంబై నుంచి హైదరాబాద్ లో అడుగుపెట్టాడు అమితాబ్. 

అయితే ఈ రోజు బిగ్ బీ కి సంబంధించిన చిత్రీకరించడం ముగిసింది. ఈ సందర్భంగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి అమితాబ్ తో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పెంచుకున్నాడు